VIDEO: ఆర్టీసీ సమ్మెతో డిపో వద్ద భారీ భద్రత
NLG: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ బస్ డిపో వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా తెల్లవారుజాము నుంచే బలగాలను మోహరించి, డిపోను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకారులు లోపలికి వెళ్లకుండా నిఘా పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని 7 రీజియన్లలో 702 బస్సులు నిలిచిపోనున్నాయి.