కాంగ్రెస్ ఖాతాలో 13 పంచాయతీలు

కాంగ్రెస్ ఖాతాలో 13 పంచాయతీలు

ములుగు మండలంలోని 19 పంచాయతీల్లో కాంగ్రెస్ 13 సాధించి తన ఆధిపత్యం చాటింది. ఐదు పంచాయతీలు (అంకన్నగూడెం, రాయినిగూడెం, కొత్తూరు, బంజరుపల్లి, జగ్గన్నపేట, పెగడపల్లి) ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికల్లో దేవగిరిపట్నం, ఇంచర్ల, పత్తిపల్లి, మదనపల్లి, పంచోత్కులపల్లి, పొట్లాపూర్, సర్వాపూర్ సర్పంచ్ పీఠాలను కాంగ్రెస్ గెలుచుకుంది.