ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం

ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం

NDL: మోడల్ ప్రైమరీ స్కూళ్ళకు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉపాధ్యాయులను నియమించిన ప్రభుత్వం ఆరు నెలల్లోనే వారికి ఎస్జీటీ కేడర్‌తో సమానంగా బోధనా విధులను అప్పగిస్తూ ' రోల్ ఆఫ్ మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్' ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోర్ల సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని పరిపాలన విధులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు.