VIDEO: 'అక్రమ కేసును ఎత్తివేయాలి'

VIDEO: 'అక్రమ కేసును ఎత్తివేయాలి'

SRCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని TUWJ (143) జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా అన్నారు. ఖమ్మం టీ న్యూస్ బ్యూరోపై కేసు పెట్టడానికి నిరసిస్తూ సిరిసిల్లలోని కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు సోమవారం నిరసన తెలిపారు. అనంతరం లాయక్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టుపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.