ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మార్కౌట్ చేసిన ఎంపీడీవో

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మార్కౌట్ చేసిన ఎంపీడీవో

KMR: రాజంపేట మండలం పొందుర్తిలో బుధవారం ఎంపీడీఓ బాలకృష్ణ ఇందిరమ్మ ఇళ్ల మార్కౌట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఆయన పరిశీలన జరిపి, అర్హులైన లబ్ధిదారులకు మార్కౌట్ పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గృహనిర్మాణాలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోందని ఎంపీడీఓ తెలిపారు.