VIDEO: ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం
ELR: జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం శివారు పెట్రోలు బంకు వద్ద ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. గడ్డి కట్టల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ మలుపు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. అలాగే రహదారికి అడ్డంగా ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.