స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

NDL: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిల పుణ్యక్షేత్రంలో వైశాఖమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో గురువారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.