VIDEO: కారులో చెలరేగిన మంటలు

VIDEO: కారులో చెలరేగిన మంటలు

HYD: పాతబస్తి మదీనా రోడ్డుపై స్కార్పియో కారు ఇంజన్‌లో తెల్లవారుజామున స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగ రావడంతో అప్రమత్తమైన పోలీసులు సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. కారు ఇంజన్‌లో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.