భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
VZM: రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.