రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: పెదపులిపాక గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాన సాగుతో పాటు,అంతర పంటల సాగు ద్వారా మరింత దిగుబడిని సాధించి ఆర్థిక ప్రయోజనాలను పొందాలని రైతులకు సూచించారు.