కూనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కూనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

JN: కూనూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ దేవేంద్ర మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.