అద్దె భవనంలో సిబ్బంది.. ఖాళీగా కొత్త భవనం

అద్దె భవనంలో సిబ్బంది.. ఖాళీగా కొత్త భవనం

PPM: గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం భవనం ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా నిలిచింది. నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో భవనం పశువులకు ఆవాసంగా మారింది. మరోవైపు సిబ్బంది అద్దె భవనంలో ఇబ్బందులు ఎదుర్కుంటు సేవలు కొనసాగిస్తున్నారు.