రైతులకు 'కాపాస్ కిసాన్ యాప్' కష్టాలు

రైతులకు 'కాపాస్ కిసాన్ యాప్' కష్టాలు

NLG: చండూరు మండలం పత్తి రైతులు 'కిసాన్ కాపాస్ యాప్‌'తో తీవ్ర కష్టాలు పడుతున్నారు. పత్తి అమ్ముకుందామంటే యాప్ అందుబాటులో ఉండటం లేదు. రోజుల తరబడి నో స్లాట్ బుకింగ్ అని చూపిస్తుంది. యాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియక రైతులు పగలు రాత్రి ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి రైతులకు యాప్‌ను అందుబాటులోకి తెచ్చి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని రైతులు కోరారు.