టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చు :DEO

టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చు :DEO

SKLM: ఎటువంటి అపరాదరుసుము లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చునని DEO కే. రవిబాబు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 ఫైన్‌తో 10 నుంచి 12 తేదీ వరకు, రూ. 200 ఫైన్‌తో 13వ నుంచి15 వరకు, రూ. 500 ఫైన్‌తో 16 నుంచి 18 వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన తెలియజేశారు. సంబంధిత పాఠశాలల HM లకు సమాచారం తెలియజేస్తామన్నారు.