CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీనాయన

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీనాయన

VZM: సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బేబి నాయన పంపిణీ చేశారు. బొబ్బిలి కోటలో సోమవారం తెర్లాం మండలం మోదుగువలసకు చెందిన జి. సత్యంకు రూ.2,76,953, బొబ్బిలి పట్టణానికి చెందిన కె.గాయత్రికి రూ.1,58,400 చెక్కులను అందజేశారు. పేదలకు సీఎం సహాయ నిధి సంజీవనిలా పని చేస్తుందని చెప్పారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం తరఫున సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.