స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్

జూ.ఎన్టీఆర్ తాజాగా స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. కర్ణాటకలో జరిగిన 'డ్రాగన్' మూవీ షూటింగ్ సెట్స్ నుంచి తారక్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ దగ్గర గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'డ్రాగన్' 2026 జూన్ 25న రిలీజ్ కానుంది.