ఉద్యోగికి చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: ఎస్సై

ఉద్యోగికి చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: ఎస్సై

SRCL:  ఉద్యోగికి చేసిన సేవలే గుర్తింపుని ఇస్తాయని బోయినపల్లి ఎస్సై రమాకాంత్ అన్నారు. ​ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై మల్లేష్ కరీంనగర్ కమిషనరేట్‌కు బదిలీ కాగా మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ​ రమాకాంత్ మాట్లాడుతూ... ASI మల్లేష్ అంకితభావంతో, నిబద్ధతతో పనిచేశారని, ఆయన అందించిన సేవలు, సహకారం మరువలేనివని అన్నారు.