నేడు పట్లవీడు-ముటుకూరు బస్సు సర్వీస్ రద్దు

నేడు పట్లవీడు-ముటుకూరు బస్సు సర్వీస్ రద్దు

GNTR: నేడు పట్లవీడు-ముటుకూరు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డిపో అధికారులు తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో అలాగే ఏపీఎస్ఆర్టీసీకి ఆ రూట్‌లో సర్వీసులు లేనందున బస్ సర్వీసును రద్దు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు విషయాన్ని గమనించాలని రేపటి నుంచి తిరిగి యథాతథంగా పట్లవీడు-ముటుకూరు రూట్‌లో బస్ సర్వీసులు కొనసాగుతాయన్నారు.