VIDEO: హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం

VIDEO: హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం

మాతృత్వానికి మించిన గొప్ప యోధులు ఎవరూ లేరు. తన బిడ్డ కోసం నిస్సహాయ స్థితిలోనూ పోరాడుతున్న ఓ తల్లి వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది. ఇంట్లో పసిపాపను చూసుకునేవారు లేక, తాను పనిచేసే సైట్‌కు తీసుకెళ్లి భుజంపై బరువులు మోస్తూనే మరో చేత్తో బిడ్డను హత్తుకున్న దృశ్యం అందరినీ కదిలిస్తోంది. కన్నీళ్లను దిగమింగుతూ ఆ తల్లి పడుతున్న శ్రమ మాతృత్వానికి, ధైర్యానికి నిదర్శనం.