సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్లలో ఇవాళ సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.