జిల్లాలో 3 పరీక్ష కేంద్రాల్లో APPSC డిపార్ట్మెంటల్ పరీక్షలు

జిల్లాలో 3 పరీక్ష కేంద్రాల్లో APPSC డిపార్ట్మెంటల్ పరీక్షలు

TPT: ఈనెల 24న జిల్లాలో 3 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న APPSC -కంప్యూటర్ డిపార్ట్మెంటల్ పరీక్షలు జరుగుతాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని V.C ఛాంబర్లో సంబంధిత అధికారులతో రేపు జరగనున్న APPSC పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 1450 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.