VIDEO: డంపింగ్ యార్డు సమస్యకు ఏడాదిలో పరిష్కారం
KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగరవాసులకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును ఏడాదిలోపు తరలిస్తామని ప్రకటించారు. యార్డును పరిశీలించిన ఆయన గత ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు తెచ్చినా వ్యర్థాల నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు.