'కోదాడ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం'
SRPT: ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి అవినీతి లేని పాలన అందిస్తున్నారని కోదాడ మాజీ సర్పంచ్ వెంకటరత్నం అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య, మంత్రి, ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కోదాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని. ఆదివారం కోదాడలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.