లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ

JN: ఈనెల 15న నిర్వహించబోయే లోక్ అదాలత్ పై జనగామ జిల్లా కోర్టు న్యాయవాదులతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సోమవారం సమావేశం నిర్వహించారు. సివిల్, మ్యాట్రిమోనియల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్ తో లాగి పలు కేసుల రాజీ పద్ధతి పై చర్చించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.