బైక్‌ను ఢీకొని చెరువులోకి దూసుకెళ్లిన ఆటో

బైక్‌ను ఢీకొని చెరువులోకి దూసుకెళ్లిన ఆటో

CTR: పుంగనూరు మండలం గడ్డురు చెరువు వద్ద పుంగనూరు వైపు వెళ్తున్న బైక్‌ని గొల్లపల్లి వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో గొర్రెల వాలెప్ప, ప్రమీల, ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. కాగా బైకును ఢీకొన్న ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.