బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

NLG: 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజకుమార్ తెలిపారు. జిల్లాలోని GHS, ZPHS, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 9 10వ తరగతి చదువుతున్న BC, EBC విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.