సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయనికి రూ.లక్ష విరాళం

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయనికి రూ.లక్ష విరాళం

NDL: పాణ్యం మండల కొత్తూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న వసతి గృహానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. సిరివెళ్ల మండలం గోవింద పల్లెకు చెందిన పెడకంటి బాలసుబ్బయ్య జ్ఞాపకార్థం, భార్య లక్ష్మీదేవి, కొడుకులు సురేంద్ర, సందీప్ కుమార్ విరాళం ఇచ్చారు. దాతలకు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.