నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

MBNR: మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని 19వ వార్డు హనుమాన్ టెంపుల్ వెనకాల ప్రాంతంలో లో వోల్టేజి కారణంగా గత కొంతకాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు విషయాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ షబ్బీర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆదివారం వేయించగా కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.