VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రాకపోకలు

VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రాకపోకలు

SRPT: తుంగతుర్తి మండలం సంగెంలో ఎడతెరిపిలేని వర్షానికి తిమ్మాపురం-కోడూరు మధ్య ఉన్న వాగు వరద నీరుతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పూర్తి కాకపోవడం, రోడ్డుపై నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.