CMRF చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ నేతలు

CMRF చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ నేతలు

బాపట్ల జిల్లా: నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన డబ్బకూటి మహాలక్ష్మికి CMRF నుంచి మంజూరైన రూ.40 వేల చెక్కును రేపల్లెలో టీడీపీ నేత అనగాని శివప్రసాద్ అందజేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మార్గదర్శకంతో, జడ్పీటీసీ సభ్యుడు నర్రా సుబ్బయ్య సహకారంతో ఈ ఆర్థిక సాయం అందిందని లబ్ధిదారులు చెప్పుకొచ్చారు.