మన చేతుల్లోనే మన ఆరోగ్యం: ఎమ్మెల్యే

మన చేతుల్లోనే మన ఆరోగ్యం: ఎమ్మెల్యే

ELR: గ్రామాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు మండలం నారాయణపురంలో 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోజ్, సర్పంచ్ అలకనంద, కూటమి నాయకులు పాల్గొన్నారు.