VIDEO: గుండ్ల చెరువులో చేప పిల్లలు వదిలిన MLA
NZB: ఆర్మూర్ గుండ్ల చెరువులో సోమవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, అధికారులు, నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.