అనుపమ 'పరదా' సెన్సార్ పూర్తి

అనుపమ 'పరదా' సెన్సార్ పూర్తి

నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన సినిమా 'పరదా'. ఈ నెల 22న రిలీజ్ కానున్న ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషించగా.. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.