కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పెద్దకడబూరు(M) తారాపురంలో విషాదం.. ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
✦ ఆదోని ఇంద్రానగర్ కాలనీలో గుర్తు తెలియని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
✦ రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్