పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

NRPT: జిల్లాలో ఏఎస్ఐ నుండి ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన అధికారులను ఎస్పీ డాక్టర్ వినీత్ అభినందించారు. పదోన్నతితో బాధ్యత పెరుగుతుందని, బాధితులకు భరోసా కల్పిస్తూ మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ పదోన్నతులు పోలీసు వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి.