'అత్యవసర పరిస్థితుల్లో 112 కు ఫోన్ చేయండి'

'అత్యవసర పరిస్థితుల్లో 112 కు ఫోన్ చేయండి'

CTR: మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్‌ను విద్యార్థినిలు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా పోలీస్ స్టేషన్ SI కరీమున్నీసా సూచించారు. చిత్తూరు కన్నన్ ప్రభుత్వ కాలేజీలో బుధవారం విద్యార్థులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేయాలని సూచించారు.