ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం అందజేయాలి: శ్రీనివాస్

ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం అందజేయాలి: శ్రీనివాస్

WGL: తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి నీటమునిగిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.