ఈనెల 7న కొత్తపల్లిలో హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు
KNR: ఈనెల 7న కొత్తపల్లిలోని అకాడమి హైట్స్ పబ్లిక్ స్కూల్లో ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి బాసరవేణి లక్ష్మణ్ తెలిపారు. ఆసక్తిగలవారు ఒరిజినల్ ఆధార్ కార్డుతో ఉ.11కు రిపోర్ట్ చేయాలి. వివరాలకు 9441925807ను సంప్రదించాలని సూచించారు.