VIDEO: ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్

VZM: జిల్లా ఎస్పీగా దామోదర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు.