VIDEO: గన్నవరంలో షర్మిల అడ్డుకున్న పోలీసులు

కృష్ణ: YS షర్మిల నేడు విజయవాడ సమీపంలోని ఉద్దండరాయునిపాలెంలో పర్యటించనున్నారు. 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాంతాన్ని ఆమె పరిశీలించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై గన్నవరం PCC చీఫ్ తాత్కాలిక నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆమెను బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు.