బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన డైరెక్టర్ నియామకం
W.G: బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా భీమవరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు చెరుకుపల్లి సంతోశ్ నియమితులయ్యారు. బ్రాహ్మణ సాధికార సమితి ప.గో జిల్లా అధ్యక్షుడుగా ఇప్పటి వరకు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. సంతోశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియామకం పట్ల ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు, భీమవరం గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు హర్షం ప్రకటించారు.