ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ భూపాలపల్లిలో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
☞ వరంగల్‌లో బాలికపై అత్యాచారం.. యువకుడికి 20సం.లు జైలు శిక్ష
☞ పరకాలలో కార్యకర్తలతో సమావేశమైన MLA రేవూరి ప్రకాష్
☞ స్టేషన్ ఘనపూర్‌లో సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసిన MLA కడియం
☞ మేడారం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సీతక్క