బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్..!

బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్..!

MDCL: తెలంగాణ రాష్ట్రంలో బీసీల జాతర ముందుకు సాగాలని బీరప్ప గడ్డ బీజేపీ నాయకులు తెలంగాణ సంపత్ అన్నారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు HYD నగరంలోని పలు ప్రాంతాల్లో బీసీ జన గర్జన పేరిట ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. బీసీ నాయకులందరూ ఒకటై, జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.