'యువత మత్తుకు బానిసలు కావద్దు'

MDK: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ సూచించారు. రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని, అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని ఆయన ప్రజలకు సూచించారు.