అన్ని దానాల కన్నా.. అన్నదానం మిన్న

VZM: మెరకముడిదాం మండలం బిళ్ళలవలస గ్రామంలో గురువారం భారీ అన్నదాన జరిగింది. గణేష్ ఉత్సవాల్లో భాగంగా 1000మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లుగా గ్రామ టీడీపీ అధ్యక్షులు కొత్తిం టి సత్యనారాయణ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో పండుగ చేసుకోవాలని, అన్నదానం గొప్పదని ఆయన పేర్కొన్నారు.