VIDEO: సెల్ టవర్ నిర్మించవద్దని కాలని వాసులు ఆందోళన

VIDEO: సెల్ టవర్  నిర్మించవద్దని కాలని వాసులు ఆందోళన

WGL: నగరంలో మటవాడ గోపాలస్వామి గుడి సమీపంలోని ఓ కాలనీలో మంగళవారం సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఈ టవర్ వల్ల రేడియేషన్ పెరిగి చిన్నపిల్లలు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అందువల్ల టవర్ పనులను వెంటనే నిలిపివేయాలని, అధికారులు స్పందించి టవర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.