VIDEO: లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు

CTR: లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం విశేష పూజలు అందుకుని, భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. పుంగనూరు మిర్జేపల్లి సమీపంలోని ఆలయంలో నరసింహస్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు ఫలపంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించారు.