VIDEO: కాలువలో పడిన మహిళ... కాపాడిన పోలీసులు

VIDEO: కాలువలో పడిన మహిళ... కాపాడిన పోలీసులు

MBNR: జిల్లా కేంద్రంలోని పాత బస్‌స్టాండ్ సమీపంలో పెద్ద కాలువలో పడిపోయిన ఎల్లమ్మ(50)ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అప్పయ్య, ఫైర్ శాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ అప్పయ్య, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డి. జానకి అభినందించారు.