VIDEO: 'లైంగిక వేధింపులకు గురైతే సమాచారం ఇవ్వాలి'

VIDEO: 'లైంగిక వేధింపులకు గురైతే సమాచారం ఇవ్వాలి'

ADB: లైంగిక వేధింపులకు గురైతే 100 నంబర్‌కు సమాచారం అందజేయాలని మావల పోలీస్ సిబ్బంది కోరారు. శుక్రవారం మండలంలోని పిట్టలవాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 'పోలీస్ అక్క' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జయశ్రీ, కవిత, పాఠశాల సిబ్బంది, తదితరులున్నారు.