VIDEO: ఫ్లీట్ రివ్యూకు 60కిపైగా దేశాల నౌకాదళాలు
VSP: విశాఖ సాగర తీరం మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరిగే 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026', 'మిలాన్ 2026', 'IONS చీఫ్స్ కాన్‌క్లేవ్' కార్యక్రమాలతో నగరం గ్లోబల్ మారిటైమ్ హబ్‌గా మారనుంది. సుమారు 60కి పైగా దేశాల నౌకాదళాలు, యుద్ధనౌకలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.